ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీఈసెట్ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీఈసెట్) - 2020
కోర్సులు: బీపీఈడీ, యూజీ డీపీఈడీ
కాల వ్యవధి: 2 సంవత్సరాలు
ఎంపిక: పీఈసెట్ ద్వారా.
పీఈసెట్ తేది: 05.05.2020 నుంచి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఆన్‌లైన్‌దరఖాస్తు ప్రారంభం: 10.03.2020
No comments:
Post a Comment